Orori Devudo Song Lyrics – Chaavu Kaburu Challaga
Orori Devudo Song Lyrics In Telugu
గుండెలోన సవ్వడుందే
గొంతులోన ప్రాణముందే
గుండెలోన సవ్వడుందే
గొంతులోన ప్రాణముందే
ఊపిరి మాత్రం ఉన్నపలంగా
పోతున్నట్టుందే
ఉక్కిరిబిక్కిరి చేసే బాదే చుట్టూ ముట్టిందే
ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు
చేస్తావు నీ రాతలో
నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు
చేస్తావు నీ రాతలో
నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
రాయి రప్పల్ని తీసుకొచ్చి
గుళ్లో దేవత సేత్తావు
రక్త మాంసాలు మాకు పోసి
మట్టిపాలు కమ్మంటావు
అమ్మ ఆళి బంధాలిచ్చి
అంతలోనే తెంచి లోకంలోన
ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు
ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు
చేస్తావు నీ రాతలో
నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు
చేస్తావు నీ రాతలో
నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము
ఆడాలి ఎన్ని ఆటలో
Orori Devudo Song Lyrics In English:-
Gundelona savvadundhe
Gonthulona pranamundhe
Gundelona savvadundhe
Gonthulona pranamundhe
Oopiri matram unnapalanga pothunattundhe
Ukkiri bikkiri chese baadhe chuttu muttindhe
Orori devudo ennenni sittharalu
Aadali enni aatalo
Orori devudo ennenni sittharalu
Chesthavu nee raathalo
Nee chethi bommala ee nela meedha memu
Aadali enni aatalo
Gullo devatha setthavu
Raktha mamsalu maaku posi
Matti paalu kammantavu
Amma aali bandhalichhi
Anthalone tenchi lokamlona
Yedhi ledhantu nee venta teesukupothavu
Chesthavu nee raathalo
Nee chethi bommala ee nela meedha memu
Aadali enni aatalo
Orori devudo ennenni sittharalu
Chesthavu nee raathalo
Nee chethi bommala ee nela meedha memu
Aadali enni aatalo
Song Details:
Movie: Chaavu kaburu challaga
Song: Orori devudo
Lyrics: Karunakar Adigarla
Music: Jakes Bejoy
Singer: Anirudh Suswaram
Music Label: Aditya Music.
0 Comments