Sathyameva Jayathe Song Lyrics In Telugu

జన జన జన
జనగణమున కలగలసిన జనం మనిషిరా
మన మన మన
మన తరుపున నిలబడగల
నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను
తన వెలుగుతో గెలిపించు ఘనుడు రా
పడి నలిగినా బతుకులకొక
బలమగు భుజామివ్వగలడురా
వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే

జన జన జన
జనగణమున కలగలసిన జనం మనిషిరా
మన మన మన
మన తరుపున నిలబడగల
నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను
తన వెలుగుతో గెలిపించు ఘనుడు రా
పడి నలిగినా బతుకులకొక
బలమగు భుజామివ్వగలడురా
గుండెతో స్పందిస్తాడు
అండగా చేయందిస్తాడు

ఇల చెంప జారెడి ఆఖరి అశ్రువునా పెడివరకు అనునిత్యం
బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమే తన కర్తవ్యం
వకాల్ తపుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ల పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు
ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశ్నించాడో అంతా నిచ్చింతే
ఎట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
మొరెత్తే మోసగాళ్ల పత్తా గల్లంతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవజయతే…

Sathyameva Jayathe Song Lyrics In English

Jana jana jana
Janaganamuna kalagalisina
Janam manishi raa
Nishi musirina kalalanu
Thana velugutho gelipinchu ghanudu raa
Padi naligina bathukulakoka
Balamagu bujamivvagaladuraa
Vadhalane vadhaladu edurugaa thappu jarigithe
Ithanilaa o galam mana vennu dhannai poradithe
Sathyameva jayathe sathyameva jayathe
Sathyameva jayathe sathyameva jayathe

Jana jana jana
Janaganamuna kalagalisina
Janam manishi raa
Nishi musirina kalalanu
Thana velugutho gelipinchu ghanudu raa
Padi naligina bathukulakoka
Balamagu bujamivvagaladuraa
Gundetho spandhisthadu
Andaga cheyandhisthadu

Ila chempa jaaredi akari asruvunaa pedi varaku anunityam
Balahinulandariki ummadi gonthugaa poratame thana karthavyam
Vakaal thapuchukuni vaadhinche vakilu
Pedholla pakkanundi kattisthadu bakilu
Betthamlaa churrumani kakkisthadu nijalu
Motthanga nyayaniki pettisthadu dhandalu
Ittanti okkadunte anthe chaalanthe
Gonthetthi prashninchado antha nichhinthe
Yettanti anyayalu thaletthavanthe
Moretthey mosagalla pattha gallanthe
Sathyameva jayathe sathyameva jayathe
Sathyameva jayathe sathyameva jayathe
Sathyameva jayathe

Song Details:

Movie: Vakeel Saab
Song: Sathyameva Jayathe
Lyrics: Ramjogayya Sastry
Music: Thaman
Singer: Mahadevan, Thaman, Prudhvi Chandra
Music Label: Aditya Music..

>>>>>>>>>>>>>>>