Kadhulu Kadhulu Song Lyrics – Vakeelsaab
Kadhulu Kadhulu Song Lyrics In Telugu
కదులు కదులు కదులు
కట్లు తెంచుకోని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు
కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్ర జ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులి నేను ఆడదాన్నంటుందా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా
కదులు కదులు కదులు
కట్లు తెంచుకోని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు
గాజుతో గాయాలు చెయ్
చున్నినే ఉరితాడు చెయ్
రంగులు పెట్టె గోళ్లనే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని నరకం పరిచయం చెయ్
నీ శరీరమే నీకు ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవె సైన్యం…
కదులు కదులు కదులు
కట్లు తెంచుకోని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు
Kadhulu Kadhulu Song Lyrics In English
Kadhulu kadhulu kadhulu
Katlu tenchukoni kadhulu
Vadhulu vadhulu vadhulu
Baanisa sankellanu vadhulu
Kaalam thana kallu terichi gaalisthunnadhi neelo
Kaalika emaindhani ugra jwalika emaindhani
Debba kodithe puli nenu aadadhannantundha
Thoka thokkithe naagu thananu aadadhanukuntundha
Kadhulu kadhulu kadhulu
Katlu tenchukoni kadhulu
Vadhulu vadhulu vadhulu
Baanisa sankellanu vadhulu
Gaajutho gaayalu chey
Chunnine uri thaadu chey
Rangulu pette gollane guchhe bakulu chey
Pirithanam aavahinchi parigetthe kaalltho
Rendu thodala madhya thanni narakam parichayam chey
Nee sharirame neeku aayudha karmagaram
Bathuku samar bhumilo neeku neeve sainyam
Kadhulu kadhulu kadhulu
Katlu tenchukoni kadhulu
Vadhulu vadhulu vadhulu
Baanisa sankellanu vadhulu
Song Details:
Movie: Vakeelsaab
Song: Kadhulu Kadhulu
Lyrics: Suddala Ashok Tej
Music: Thaman S
Singers: Sri krishana, Hema Chandra vedala
Music Label: Aditya Music.
>>>>>>>>>>>>>>>>>>>
Social Plugin