Kade Malupu Korine Break Up Song:-
కదే..మలుపు కోరెనే..
వ్యధే..దరికి చేరెనే..
ఎంతో మారి తన చెంతే చేరి
బ్రతుకంత తోడు నిలవాలనీ
ఎన్నో నేను అనుకున్న కానీ
కథ అంత తారుమారాయెనే..
గాయం చేసేసావే, అయినా బాధే లేదే
కానీ మాటే జారీ, ఊపిరి ఆపేసావే
తప్పు నీది కాదే, నాది కూడా కాదే
కాలం ఆడే ఆటే నే
నిన్ను చూడక కన్నులే..కునుకేయను అన్నవే..
గొడవేంటో వాటికి గురుతే లేనె లేదులే
అసలెయదు ఆకలే..అని నేను అనలేనులే..
తెలియనొక వేదనె కూడుని జారనియ్యదే..
నువ్వే చెంత లేక నాలొ నేనె లేనె
భారం ఐనది ప్రాణమే
నిన్నే చేరలేక నాలో ఆగలేక
మూగె బోయినవి మాటలే
నీకే గాయం అయితే, నాలో బాధే చేరి
కోపం తెప్పించిందే, నా తప్పు కానే కాదే..
అయినా దూరం చేసీ, బాధే పెంచేసావె
భారం ఆయే ప్రాణమే..
ఒక్కసారిగా ప్రేమనే..ఒక్కసారిగా బాధనే..
కురిపించి ఆటలు ఆడే వింత కాలమే..
కధలే ఎన్ని చూసినా ఇది మాత్రము మారధే..
మలుపు లేని కధలను కాలమె రాయలేదు లే
అంత క్షేమమని ఆనందించె లోపె
చిన్తే చెంతకే చేరునే..
తప్పే లేదు ఇదె లోకం తీరు అంటు
కాలం చేసెనే గారడే..
గాయం చేసే కాలం మళ్ళి చేసే వైద్యం
కాలక్షేపం కోసం ఆడేటి ఆటేనేమో
చేదే చూడకుంటే, తీపి తీపె కాదె
కాలం నేర్పే పాఠమే
English Lyrics:-
Kadhe..Malupu Korene..
Vyadhe..Dariki Cherane..
Entho Maari Thana
Chenthe Cheri
Brathukantha Thodu Nilavalani
Enno Nenu Anukunna
Kani Kadha Antha
Tharumaarayene..
Gaayam Chesesave
Ayina Badhe Ledhe
Kani Mate Jaari
Oopirapesave
Thappu Needhi Kaadhe
Naadhi Kuda Kaadhe
Kaalam Aade Aate Ne
Ninnu Chudaka Kannule..
Kunukeyanu Annave..
Godavento Vaatiki
Guruthe Lene Ledhule
Asaleyadhu Aakale..
Ani Nenanalenule..
Teliyanoka Vedhane
Kooduni Jaaraniyyadhe..
Nuvve Chentha Leka
Naalo Nene Lene
Bharam Ayinadhi Praname
Ninne Chera Leka
Naalo Aagaleka
Mooge Boyinavi Maatale..
Neeke Gayam Ayithe
Naalo Baadhe Cheri
Kopam Teppinchindhe
Naa Thappu Kaane Kaadhe..
Ayina Dhooram Chesi
Baadhe Penchesave
Bharamaye Praanamey..
Okasaariga Premani..
Okasariga Baadhane..
Kuripinchi Aatalu Aade
Vintha Kaalame..
Kadhale Enni Choosina
Idhi Maathram Maaradhe..
Malupu Leni Kadhalanu
Kaalame Rayaledhu Le
Antha Kshemamani
Anandhinche Lope
Chinthe Chenthake Cherune..
Thappe Ledhu
Idhi Lokam Theeru Antu
Kaalam Chesene Garade..
Gayam Chese Kaalam
Malli Chese Vaidhyam
Kalakshepam Kosam
Aadeti Aatenemo..
Chedhe Chudakunte
Theepi Theepe Kaadhe
Kaalam Nerpe Paatame..
0 Comments